శాస్త్రి మెమోరియల్ ఫౌండేషన్ (SMF) 1908 ఇండియన్ రిజిస్ట్రేషన్ ఆక్ట్ లోని నం 32 A సెకషన్ కు లోబడి,
మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని మిచిగాన్ నాన్ ప్రాఫిట్ కార్పొరేషన్ ఆక్ట్ 162-1982 అనుసరించి రిజిస్టర్ చేయబడిన
లభాపెఖలేని స్వచ్ఛంద ధర్మిక సంస్థ
SMF సంస్థ ముఖ్యంగా ఇండియా లో ని రోడ్ ప్రమాద భాదితులకు సేవ, సహకారం అదించటానికి ఏర్పడింది, SMF సంస్థ
మానవసేవే పరమావధిగా, సమాజం లోని పేదలకు, అవసరమున్నవారికి, బాసటగా నిలిచి, ఉపశమనం కల్పిస్తు, వయిజన విడ్యకు,
మతపరమైన కర్యక్రమ నిర్వాహణకు, అధ్యాతిమిక భావ వ్యాప్తి కి మొదలగు వాటికీ సేవలందిస్తుంది
ఐ ఐ టి - ఖర్గపూర్ రెటిర్డ్ ప్రొఫెసర్ డా. కోమలి సూర్యనారాయణ శాస్త్రి గారి పవిత్ర స్మృతి చిహ్నము గా ఏర్పడిన సంస్థ ఇది.
వ్రుత్తి రీత్యా గణిత శాస్త్రవేత్త, ప్రవుత్తి రీత్యా జ్యోతిష్య శాస్త్రవేత్త, వేదవిజ్ఞాని అయిన డా శాస్త్రి "జీవితాంతం విధి నిర్వహణ అన్న
ధ్యేయం తో జీవించారు"
అయన జీవితంలోని ఆశయాలను, ఆదర్శాలను స్పూర్తి గా తేసుకొని అయన జీవిత సందేశాల వ్యాప్తి కి, అకస్మాతుగా గా రోడ్ ప్రమాదంలో
అశువులు బాసిన ఆయన విషాధ మరణానికి పోరాడే పటిమ, మార్పును జ్వలింప చేయటానికి ప్రజలలో అవగాహనా కల్పిచతనికి
ఈ సమస్త ఏర్పడింది
పేజి -౨
పాదచారులు మరియు ద్విచక్ర వాహకులే రోడ్ ప్రమాద భాదితులు.
రోడ్ ప్రదభాదితులకు సహాయం చేయుట
రోడ్ ప్రమాదాల గణాంకాలు దిగ్భ్రాంతి కాలిగిస్తాయి. ఇండియా లో సగటున నిమిషానికి ఒకరు, రోజుకు కి 298 మంది రోడ్ ప్రమాదంలో
చనిపోతున్నారు ఇందిలో 60% మరణాలు మామూలు రహదరుల పైనే జరుగుతున్నాయి
సుమారు 80% పాదచారులు ద్విచక్ర వాహనాలను నడేపే వారు, రోడ్ ప్రమాదాలలో మారినిస్తున్నారు. రోడ్ ప్రమాదాలలో మరణించిన వారిలో సుమారు 30%
మంది అక్కడికక్కడే చనిపోతుండగా, 14% మంది అంబులన్స్ లోను, మిగిలిన వారు హాస్పిటల్స్ మరణిస్తున్నారు ఇంతటి తో ఇది ఆగటం లేదు
రోడ్ ప్రమాదాల కారణాల పైన పోరాటం చాల క్లిష్ట మైన విషయం. అందుకే ఈవిషయం లో క్షేత్ర స్థాయిలో పని చేసి, ఒక సంస్థ ను అభివృద్ది చెయ్యాలని SMF
ఉద్యమమగ
.. రోడ్ ప్రమాద భాదితులకు బాసటగా నిలిచి సహాయం చేయటం
-- రోడ్ ని గురించి అవగాహనామరియు భాద్యత పౌరులలో కల్పించటం
-- ప్రభుత్వానికి, చట్టానికి అమలుచేసే అధికారులతో కలసి పనిచేసి, రోడ్ ప్రమాదాల ను తగ్గించటం
పేజి -౩
పేదలకు అవసరమున్న వారికీ సంరక్షణ
సామజిక అసమానతలు ఉన్న ఒక ప్రత్యేక దేశం ఇండియా. ఆదాయ స్థాయిలో, మాత్రికలు, పంపకాలు, స్థానిక స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు
గమనిస్తే, ఇండియా లోని పేదలు నిజంగానే పేదలు.
పేదలకు, అవసరమున్న వారికీ బాసటగా నిలిచి, నిరంత సేవలన్దిచటమే SMF ధ్యేయం. అందుకు ఎంచుకోబడిన కార్యాచరణ ప్రణాళిక లో కొన్ని-
- ముసలి వారికీ పదవి విరమణ చేసని వారికీ, భక్తులకు , మాతప్రవర్తకులకు పవిత్ర క్షేత్ర సందర్సన చేయిచటం
- తక్కువ ఆదాయం ఉన్న కుటుంబలల్లోని విద్యార్దులల్లో ఎంపిక చేసిన వారికీ ఉన్నత విధ్యభ్యసనికి ధన సహాయం అందిచటం
- పేదవారికి సహాయపడే మతపరమిన, సాంఘిక పరమైన కార్యక్రమాలను స్పొంసోర్ చెయ్యటం
అవసరమున్న వారి ఎడల మనకు నైతిక భాద్యత ఉంది
మాతో చేతులు కలపండి

No comments:
Post a Comment